Tag #Growing popularity #to BJP #in Southern Telangana #Ramachandar

దక్షిణ తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ

– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 28 : దక్షిణ తెలంగాణలో రోజురోజుకూ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం బలపడుతుండటం భవిష్యత్ రాజకీయాలకు శుభపరిణామం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన జనసంఘ్…