గ్రూప్-1 అభ్యర్థులకు 27న నియామక పత్రాలు

– అందజేయనున్న ముఖ్యమంత్రి – సీఎస్ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు ఈనెల 27న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వెల్లడిరచారు. శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించనున్న కార్యక్రమం…
