మరోమారు రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు
ఆందోళనకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు ఛలో సెక్రేటరియట్‌ను అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్ అరెస్ట.. బిజెపి అఫీస్‌కు తరలింపు గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీఓ నెంబర్ 29ని రద్దు చేసి జీఓ. నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు…