Tag #Group-1 appointments #subject to High court ruling #Supreme court

హైకోర్టు తీర్పుకు లోబడే గ్రూప్‌-1 ‌నియామకాలు

– స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, అక్టోబరు 7 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ గ్రూప్‌-1 ‌నియామకాలపై అడ్డంకులు తొలిగాయి. దీనిపైస్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌కు ఊరట లభించింది.హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్‌…