భూగర్భ జలాల క్షీణతకు పరిష్కారం ఎక్కడ?

“పరిశ్రమ వల్ల స్థానిక భూగర్భ జలాలపై గణనీయమైన ప్రభావం ఏర్పడితే, ఆ భారాన్ని ప్రజలపై మోపకూడదు. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా సురక్షిత తాగునీటిని అందించడం పరిశ్రమ బాధ్యత కావాలి. అవసరమైన చోట పైప్‌లైన్ సరఫరా లేదా కమ్యూనిటీ వాటర్ సిస్టమ్ వంటి శాశ్వత మౌలిక సదుపాయాలను సంస్థే ఏర్పాటు చేసి నిర్వహించాలి. పరిశ్రమ నీటిని…
