ఎనర్జీ ఉంటేనే పెట్టుబడులు

-స్టోరేజీకి అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ -2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకాన టార్గెట్ -డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రీన్ ఎనర్జీ.. దేశ, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ అనే చర్చ జరుగుతుందని అన్నారు. పారిస్‌లో…
