గ్రీన్ ట్యాంకర్లతో శుద్ది చేసిన నీటి సరఫరా

– రేపటి నుంచి సేవలు ప్రారంభం – కోర్ అర్బన్ తాగునీటి పరిస్థితిపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : కోర్ అర్బన్ ప్రాంతంలో గ్రీన్ ట్యాంకర్ల కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వె డించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో…
