రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పటిష్ట ప్రణాళిక
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి.. రైతుల సమస్యల పరిష్కారానికి పొలంబాట డిప్యూటీ సీఎం ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలందించాలనిఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో…