కిట్స్‌లో ఘనంగా పదవీ విరమణోత్సవం

వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ) ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ వి.రామయ్య, ఎం అండ్ హెచ్ విభాగం ఇంగ్లీష్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.మంజులతా దేవి డ్రైవర్ వి.ప్రసాద్‌ల పదవీ విరమణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్…
