వైభవంగా దుర్గామాత నిమజ్జనాలు

– ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నగరంలో దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే…
