అంచనాను మించి ధాన్యం ఉత్పత్తి

– అయినా చివరి గింజ వరకు కొంటూనే ఉన్నాం – తడిసిన ధాన్యం సైతం కొని రైతులను ఆదుకున్నాం – అదనపు కొనుగోళ్లకు రూ.16,479 కోట్లు ఖర్చు చేశాం – మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఈ మాట…
