కేయూ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు 19లోపు కేయూకు సీఎం పట్టభద్రుల ఎమ్మెల్సీగా సర్వోత్తం రెడ్డిని గెలిపించండి కేయూలో ఉద్యోగులు, విద్యార్థుల మేధావులతో ఆత్మీయ సమావేశం కాళోజి జంక్షన్ /హనుమకొండ, నవంబర్ 3 : కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని, విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులు, మౌలిక…
