Tag #Govt. whip

గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్‌ ఐలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం పాల్గొన్నారు. రెహమత్‌ నగర్‌, బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఉన్న ఆరు బూత్‌లలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.…