రైతులకు 8గంటలు కూడా కరెంట్ ఇవ్వడంలేదు

– మాటల్లోనే 24గంటల విద్యుత్ – చేతల్లో నిలువునా మోసం – విద్యుత్ ట్రిప్పింగ్ లతో మడులకు నీరందడంలేదు – హరీష్ రావు విమర్శలు గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: గద్వాల నిజయోకవర్గం గట్టు మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఉదయం నుంచి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని హరీష్రావు…
