ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూములు వినియోగించాలి

– కేపీహెచ్ బీ స్థలాల వేలాన్ని నిలిపివేయాలి – ఎంపీ ఈటల డిమాండ్ కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 24: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్ బీ) పరిధిలోని ప్రభుత్వ స్థలాల వేలాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాం డ్ చేశారు. కేపీహెచ్ బీలోని రమ్య గ్రౌండ్స్…
