Tag #Govt. kept its word #First installment Rs.2000 crore #dues released to employees

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

– ఉద్యోగులకు తొలి విడత రూ.2,000 కోట్ల బకాయిల విడుదల ~ 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల చెల్లింపుల హామీ ~ రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ ~ మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ చెల్లింపు  ~ మిగిలిన రూ.4,000 కోట్ల విడుదలపై ఆర్థిక శాఖ కసరత్తు ~హర్షం…