వకుళాభరణానికి గవర్నర్ ప్రశంసలు

– పుస్తకాలను స్వీకరించిన గవర్నర్. ఆత్మీయ చర్చ – రచనా వ్యాపకాన్ని కొనసాగించాలని సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచనా కృషిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు. ఈ వ్యాపకాన్ని కొనసాగించాలని సూచించారు. లోక్ భవన్ లో గవర్నర్ ను…
