Tag #Governments #no concern #public health #Intellectuals letter to CM

ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలు

– కనీస వసతులు లేని ప్రభుత్వ హాస్పిటల్స్ – అందువల్లనే వీటికి ప్రజలు దూరమవుతున్నారు – సదుపాయాలు సక్రమంగా వుంటే వ్యవస్థమీద నమ్మకం పోదు – నిపుణులైన డాక్టర్లున్నారు. .కానీ సదుపాయాలు లేవు – ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రికి మేధావుల లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలకి పెద్దగా శ్రద్ధ వుండదని…