పోలీసుల త్యాగాలు మరువలేనివి

– అమరవీరులకు నివాళులర్పించిన విప్ అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ విల్లాస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సభ జరిగింది. ప్రభుత్వ విప్ అయిలయ్యతోపాటు…
