విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: అనాథ విద్యార్థులకు తిండి పెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్ధిపేటలో ఆనాథ విద్యార్థులను కలుసుకున్నారు. ఈ…
