ఫోన్ ట్యాపింగ్ దొంగలను పట్టుకోలేని ప్రభుత్వం

– కెసిఆర్ కుటుంబం ఎందరి జీవితాలనో నాశనం చేసింది – కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 23: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్‌లా కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో…
