Tag #government #thoroughly let down #unemployed #Harish

నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం

– 25వేల పోలీసు ఉద్యోగాలు ఖాలీ – కేవలం 7వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ – ఆరకొర పోస్టుల భర్తీ నోటిఫికేషన్తో ఏం ప్రయోజనం – బీఆర్ఎస్ నేత‌ హరీష్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న…