నర్సు శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ

– బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు ఉకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి…
