విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటాం

– ప్రమాద బాధితులతో సీఎం ను కలుస్తా – పరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే వికారాబాద్,ప్రజాతంత్ర,నవంబర్5: బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి హా ఇచ్చారు. త్వరలోనే బాధితులతో సిఎం రేవంత్‌ను కలిసి చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున మొత్తం…
