సినీ కార్మికులకు ప్రభుత్వం అండ

-టిక్కెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం 20శాతం -ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ప్రత్యేక స్కూలు -ఆస్కార్ స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లిన ఘనత దే -సినీ కార్మిక సంఘం సన్మాన సభలో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్28:ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ నగరం వేదిక కావాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…
