ఖమ్మం బాలికకు అండగా ప్రభుత్వం

– నిమ్స్‌లో బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ – కుటుంబానికి రూ.5 లక్షల చెక్ అందజేసిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు గురువారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…
