Tag #Government sidelining #Liberation Day #BJP MP Lakshman

విమోచన దినాన్ని కనుమరుగు చేస్తున్న ప్రభుత్వం

– నాటి నిజాం పాలిత రాష్ట్రాల్లో విమోచన దినం పాటింపు – మజ్లిస్ ఆదేశాలతో ఇక్కడి ప్రభుత్వాలు నిర్వహించడంలేదు – బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటే నాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ గడ్డ మాత్రం ఆ వేడుకల్లో పాల్గొనే పరిస్థితి…