నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

– బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు డిమాండ్ – నిరుద్యోగులను అవమానించడంపై ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలిస్తామని హామీలు గుప్పించిన మీరు ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకొస్తే వారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని అసెంబ్లీలో బీఆర్…
