Tag #Government schemes #must reach #last beneficiary #Governor

ప్రభుత్వ పథకాలు చివరి లబ్దిదారుడి వరకు చేరాలి

– ప్రతి రంగంలో పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి – గవర్నర్ శివప్రతాప్ శుక్లా హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధి దారుని వరకు చేరేలా అధికారులు సమన్వ యంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్…