అన్ని విషయాలపై చర్చకు సిద్ధం

– అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం – మీడియాతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు న్యూదిల్లీ, జనవరి 27: బడ్జెట్ సమావేశాల్లో అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అఖిలపక్ష భేటీలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే చర్చకు అనుసరించాల్సిన తీరులో ముందుకు రావాలని కూడా సూచించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి…
