Tag Government Policy

వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ నియంత్రించే ఆలోచనా ?

Is This a Ploy to Avoid Free Electricity for Agriculture?

తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయ విద్యుత్‌ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని, మూడు గంటల సరఫరా సరిపోతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఎదుట రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం…

ఆర్టీసీ చక్రం ఆగిపోవాలా?

“హామీల అమలులో మొండిచేయి.. బకాయిల చెల్లింపులో మీనమేషాలు.. వెరసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేని ప్రభుత్వ యంత్రాంగం, 45 వేల మంది కార్మికులను మళ్లీ రోడ్డెక్కేలా చేస్తోంది. ఇది కేవలం వేతనాల కోసం జరుగుతున్న…

“ఆశా” కార్యకర్తలను ఆదుకోవాలి

రాష్ట్ర  ఆరోగ్య ముఖచిత్రంలో ‘ఆశా’ (ASHA – Accredited Social Health Activists) కార్యకర్తలు ఒక విడదీయలేని భాగం. గ్రామాల్లో గర్భిణి నమోదు మొదలుకొని, టీకాలు వేయించడం, అంటువ్యాధుల నియంత్రణ వరకు వీరు అందించే సేవలు అమూల్యం. అయితే, వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ 28 వేల  మహిళా కార్యకర్తల జీవితాల్లో మాత్రం ‘ఆశ’ మృగ్యమవుతోంది.…

వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

(నవంబర్ 20వ తేదీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ) “పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.” – ” డాక్టర్ “బి’ ఆర్’ అంబేడ్కర్” పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది . పుస్తకం…

ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం…