తేమ పేరిట ధరలో తేడా చేస్తే సహించం

– పత్తి కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ – మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో రాహుల్‌తో కలిసి పోరాటం – గోల్ తండాలో సీసీఐ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణం,…
