అంగన్‌వాడీల సమస్యలు పట్టని సర్కారు

– ‘చలో సెక్రటేరియట్’కు వచ్చేవారి అరెస్టులు దారుణం – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: తమ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండిరచారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి అంగన్‌వాడీలను…
