ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భువనగిరి,ప్రజాతంత్ర,జూన్ 9: ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను…
