ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ప్రభుత్వం కొరడా

హైదరాబాద్, నవంబర్ 12 : రాష్ట్రంలో మరో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్స్ రద్దు తక్షణమే అమల్లోకి వచ్చేలా కంట్రోలింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా సిబ్బంది నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం…
