కాగిత రహిత పాలనకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం

– హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ప్రభుత్వ ఆదేశాల మేరకు విభాగాధిపతుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్ లక్డీకాపుల్‌లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఈ-ఆఫీస’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. తెలంగాణ రైజింగ్-2047…
