క్షుద్ర పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా..?

“ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా తనను గద్దె దింపాలని, రాష్ట్రంలో కరవు రావాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేశాడనడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటివెంట ఈ మాటలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మూఢ విశ్వాసాలను నమ్మరాదని ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని…
