మోదీ పాలనలోనే అసమాన విజయాలు
ఇదే స్ఫూర్తిని మరో ఐదేళ్లు కొనసాగిస్తాం.. ప్రధాని మోదీ వంద రోజుల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయని, ఈ వంద రోజుల కోసం నిర్దేశించుకున్నటార్గెట్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని కేంద్రమంత్రి కిషన్…