Tag #Government agrees #to release #two Dearness Allowance

రెండు డీఏలు ఇచ్చేందుకు అంగీకారం

– ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ నెలాఖరు నాటికి పీఆర్‌సీ నివేదిక వచ్చే అవకాశం ఉందని సీఎస్ చెప్పినట్టు సమాచారం. సమావేశం అనంతరం…