Tag governance

దేశ రాజకీయ భవిష్యత్ చిత్రపటం!?

justice sudarshan reddy

ఈ ఉప ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణ రాష్ట్రలలో రాజకీయాల ముసుగు తొలగి పోనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో ప్రదాన ప్రతిపక్షాలు అయిన బిఆర్ యస్, వైయస్సార్ సిపి పార్టీలకు తమకు అనుకూలమైన మంచి నిర్ణయం ఆచితూచి తీసుకునే అవకాశం వచ్చినా, కేంద్రంలో ఉన్న బిజేపికి భయపడుతున్న పరిస్థితి వాటి మాటల్లో,నిర్ణయాల్లో బహిర్గతం అవుతుంది. ఇక ఆంద్రప్రదేశ్…

పల్లెగోస పట్టదా.?. పంచాయితీ ఎన్నికలు పెట్టరా.?

Government Neglects Gram Panchayats in Telangana: Rising Rural Governance Concerns

“లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

  డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా…

తెలంగాణను చూసి పాలనంటే నేర్చుకోండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోడీపై  సినీ నటుడు ప్రకాశ్‌ ‌రాజ్‌ ‌తనదైన శైలిలో విమర్శలు చేశారు.తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్‌ ‌కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి  స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చు కోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత…