తరుణ్ తేజ్‌పాల్‌కు కోర్టు షాక్

– లైంగిక దాడి కేసులో దోషిగా గోవా ధర్మాసనం నిర్దారణ ముంబై, ఆగస్ట్ 6 : తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను 2013 నాటి లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్దారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది. జస్టిస్ డాక్టర్ నీలా…
