లాక్రోస్ ఛాంపియన్‌షిప్‌కు గోపిక, సంగీత

– విద్యార్థులకు మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు వీహెచ్ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈనెల 28 నుండి 30 వరకు జరిగే సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్-2026 పోటీలకు బీసీ గురుకుల విద్యార్థులు పి.గోపిక, సంగీత ఎంపికయ్యారని బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి…
