స్వగృహ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన

– తొర్రూర్‌లో చదరపు గజం రూ.45,500 – బహదూర్‌పల్లిలో రూ.40,500 – సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎలాంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది…
