పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త

– జి ప్లస్-1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం – మారనున్న మురికివాడల రూపురేఖలు – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రెవెన్యూ, హౌసింగ్,…
