రాష్ట్రానికి కేంద్రం శుభవార్త

– 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు ఆమోదం హైదరాబాద్,ప్రజాతంత్ర,జులై 22: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భుభవార్త తెలిపింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కొనుగోలు లక్ష్యానికి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు…
