Tag good governance

మాటల దాడులు కాదు…పాలనా ఫలితాలు చూపాలి!

“ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు ఏం చేస్తారన్నది ముఖ్యం. అక్కడి చేనేత కార్మికుల సమస్యలేమిటి? యువతకు ఉపాధి అవకాశాలేమిటి? రైతుల ఇబ్బందులేమిటి? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులేమిటి? వాటికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారన్నది ప్రజలకు చెప్పాలి. ర్యాలీలు నిర్వహించడం, ప్రత్యర్థి నాయకులపై విమర్శలు చేయడం, రాజకీయ సవాళ్లు విసరడం వల్ల ప్రజల…

సుస్థిర అభివృద్ధికి సుపరిపాలనే ప్రాణాధారం

Good governance is the lifeblood of sustainable development

భారతదేశం వంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి అనేది కేవలం గణాంకాలకు పరిమితం కాకూడదు. అది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి. ఈ లక్ష్య సాధనకు ‘సుపరిపాలన’ అనేది ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన పునాది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు…