‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం(ఏఎస్ఐ) ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం-1958 కింద ఈ నిర్ణయం…
