Tag #golden era #for Ibrahimpatnam

పట్నం, మేడ్చల్‌, ‌మహేశ్వరంలకు మహర్దశ

– రూ.338 కోట్లతో నాలుగు లేన్ల ఆధునిక రహదారులు – నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి  రంగారెడ్డి, ప్రజాతంత్ర,జూలై 7:  ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, ‌మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్‌ అన్యుటీ మోడల్‌ ‌విధానంలో రూ.338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…