నేలకు దిగనంటున్న బంగారం ధరలు

– రోజురోజుకూ సరికొత్త రికార్డు – తాజాగా రూ.1.25 లక్షలకు చేరిక హైదరాబాద్, అక్టోబర్ 8: కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే ఔరా అనుకున్న వాళ్లు తాజాగా…
