కొత్త ఏడాది మొదటి రోజే ధరల పరుగులు

– స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి రేట్లు హైదరాబాద, ప్రజాతంత్ర, జనవరి 1: కొత్త సంవత్సరం తొలి రోజునే బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మూడు రోజుల బేరిష్ ట్రెండ్‌కు బ్రేకులు చెబుతూ గురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటల సమయంలో 24…
